Veera Simha Reddy Review: జగన్ పై పంచులు.. విలన్ పై దంచుడు వీరసింహారెడ్డి రివ్యూ! | Gundusoodhi reviews

January 12, 2023



#veerasimhareddy #veerasimhareddyreview #balakrishna #gopichandmalineni #jaibalayya

Gundusoodhi – PINN is One of the Best Telugu Analytical YouTube Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
#veerasimhareddy #veerasimhareddyreview #balakrishna #gopichandmalineni #jaibalayya

Veera Simha Reddy Review: జగన్ పై పంచులు.. విలన్ పై దంచుడు వీరసింహారెడ్డి రివ్యూ! | Gundusoodhi

My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..

#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews

No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.

My Contact Details ;

Telegram Group Link – https://t.me/PiNNAndAP175

Facebook Page Link – https://www.facebook.com/SrinivasJournalistPINN

Instagram ID Link – https://www.instagram.com/msjournalistpinn/

Twitter Link – https://twitter.com/GunduSoodhiPINN/

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇

AP 175 Channel Link…

https://youtube.com/channel/UCZoDSBCynwbc97CIsxswT3A

రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!

Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : gundusoodhichannel@gmail.com

వీడియోలు, విశ్లేషణలు నచ్చితే… మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.

For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Click to rate this post!
[Total: 0 Average: 0]
33 Comments
  1. Reply
    Chowdaiah Kandlapalli January 12, 2023 at 5:23 pm

    Block buster

  2. 🦁🦁🦁🦁

  3. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👌👌🇮🇳🇮🇳

  4. 👌👌👌

  5. jai balayya

  6. Cinema adaragottadu…..super movie

  7. 👍🌹👌

  8. Reply
    Balakrishna Anupoju January 12, 2023 at 5:23 pm

    జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై

  9. Reply
    Satya daivarchana jayakar January 12, 2023 at 5:23 pm

    Anna nenu movi chusanu movi blockebuster chelli sentiment

  10. Super Hit 👌 👍

  11. Last night live updates and movie reviews unanimously giving different view point of the movie mentioning its for fans. After the success of Akhanda and blockbuster show Unstoppable he should have picked entertainment zoner still having his usual punch liners. Its tough to find variety in faction movies. When all Junior stars are riding high and younger audience tuned to watch their movies one cannot still sail on old boat. Then it will only appeal to Hero's diehard fans. NBK acted in every zoner through out his career like Naari Naari Naduma Murari, Seetha Rama Kalyanam etc. Should have picked entertainer. After Acharya Debacle Chiru picked Entertainer zoner. Will know the fate of that film. When younger hero Hawa is high its tough for senior ones to sail unless they are careful. Otherwise after few movies people will slowly stop going to theaters. It is happening with other senior heroes.

  12. Superhit movie 🍿

  13. Jai Ballayya🦁💪🦁
    Action & Family sentiment movie

  14. Reply
    Rambabu Rambabu hassavathu January 12, 2023 at 5:23 pm

    Chala Bagundi Jai Balayya 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  15. Stonk,anna,your,yankkring

  16. Reply
    Immanni Venkata Satyam January 12, 2023 at 5:23 pm

    శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది. ఉన్నది ఉన్నట్లు చెప్పారు.

  17. చాలా బాగా చెప్పారు మూవీ సూపర్

  18. Jai balayya

  19. You are correct sir analasis I vatam meeku meere sati👌👌👌👌👌👌

  20. 7 hrs lo 77K views …i.e Balayya Power 🔥🔥🔥

  21. Reply
    Gummapu Satyanarayana January 12, 2023 at 5:23 pm

    Block Buster,,Jai Balayya

  22. Thank Annayya

  23. Nuvu blk pan vi

  24. Reply
    VENKATARAMANA RAVANAPP January 12, 2023 at 5:23 pm

    Blockbuster movie jai Balayya

  25. Reply
    ram kumar chandrala January 12, 2023 at 5:23 pm

    Ore sodiga dobbina cinimani entha lepina levadu ra pulka movie utter flop

  26. 🙏👍👍👍👌👌👌🌹

  27. సూపర్ గా చెప్పావు బ్రో.. 🔥🔥🔥🔥 జై బాలయ్య…

  28. Reply
    యం.వి.రమణారెడ్డి January 12, 2023 at 5:23 pm

    సంక్రాంతి శుభాకాంక్షలు💐💐💐💐
    జై వీరసింహారెడ్డి💐💐💐💐

  29. మూవీ చాలా బాగుంది…

  30. వీర లవడ రెడ్డి
    . రెండు దశాబ్దాల ముందే జనాలకు మొహం మొత్తేసి పక్కన పెట్టేసిన సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఒక సాధారణ కథను వండుకుని.. ఓవర్ డోస్ సెంటిమెంట్.. యాక్షన్.. ఎలివేషన్లు జోడించి.. మళ్లీ అదే రొటీన్ వంటకాన్ని వడ్డించాడు గోపీచంద్. ఎలివేషన్లుంటే చాలు ఇంకేం అక్కర్లేదు అనుకునే ఊడిగం బ్యాచ్ కు ‘వీర లవడ రెడ్డి’ రుచిస్తుందేమో కానీ.. అంతకుమించి ఆశించే వాళ్లకు నిరాశ తప్పదు.

    ఇక్కడ సీన్లో తల్లిగా కనిపించే హనీరోజ్ ముఖం మీద ముడతలుండవు కానీ కొడుకుగా కనిపించే బోలయ్యకీ మాత్రం కళ్ల కింద క్యారీబ్యాగులు, మెడ కింద ముడతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. కనీసం గ్రాఫిక్స్ లో అయినా ఆ ముడతల్ని, క్యారీ బ్యాగుల్ని కవర్ చేసి ఉంటే చూసే వాళ్లకి వాళ్లు తల్లీకొడుకులు అనిపించేవాళ్లు. అభివృద్ధి చెందిన టెక్నాలజీని వాడుకోవడం కూడా తెలియాలి. తక్కినదంతా రసం లేని పిప్పి మాత్రమే. 

    ఇంతకీ పైన మలి సీన్ నుంచి నమ్మకం తుడిపేసాడని చెప్పుకుంటున్నాం కదా! అదే ఇస్తాన్ బుల్ లో చిన్న బోలయ్య ట్రాక్. అక్కడ సీన్ మొదలైనప్పటి నుంచి ఏదో తెడా కొడుతున్న ఫీలింగ్ మొదలౌతుంది. శ్రుతి హాసన్ పాత్ర ఎంటరవగానే చిరాకు స్టార్ట్ అవుతుంది. "వాయిస్ ఆఫ్ యూరప్" అనే ప్రోగ్రాములో ఎఫ్3 లో మెహ్రీన్ మాదిరిగా అపశ్రుతిలో పాట పాడుతూ శ్రుతి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ కార్యక్రమానికి జడ్జిలు బ్రహ్మానందం, ఆలి. ఇంత సెటప్పున్నా ఒక్క నవ్వు కూడా తెప్పించకుండా విసుగు తెప్పించేలా ఆ సీన్, డైలాగ్ రాసుకోవడం ఈ దర్శక రచయితలకే చెల్లింది. శ్రుతి చేత గట్టిగా అరిపిస్తూ, సప్తగిరితో ఏదో నవ్వురాని పిచ్చి కామెడీ వగైరాలు చేయించారు. ఈ సన్నివేశాలు పెట్టిన చిరాకు వల్ల ఆమె కారు షెడ్డులో అద్భుతమైన నాట్యప్రతిభని చూపించినా కూడా ఆస్వాదించలేని పరిస్థితి ప్రేక్షకులది. కథనం గాడి తప్పి ఎటో పోతున్న ఫీలింగ్ పెరుగుతూ ఉంటుంది క్రమంగా. 

    వీటికి తోడు బుర్రతక్కువ డైలాగ్స్ కూడా తోడయ్యాయి. చిన్న బోలయ్య టర్కీలో ఒక ఫైట్ చేస్తాడు. 

    ఆ ఫైట్లో ఒకడిని కొట్టగానే "వావ్ వాటే పంచ్ పవర్" అంటుంది అక్కడున్న ఒక ఫారినర్. దానికి సమాధానంగా బోలయ్య "దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ రాగిసంకటి అండ్ నాటు కోడి పులుసు" అని చెప్తాడు.
    "నీకు పదవి చూసుకుని పొగరేమో..బై బర్త్ నా డి.ఎన్.ఎ కే పొగరెక్కువ" అనే డైలాగుంది. డి.ఎన్.ఎ అంటే తలకాయలు నరకడమా? తెర మీద పాత్ర చేసే పని అదే మరి. 

    అన్ని వర్గాల ప్రేక్షకులు కొన్న టికెట్ కి పూర్తిగా న్యాయం చేయడం సినిమా కానీ,ఊడిగం బ్యాచ్ కీ పంచ్ డైలాగులు బిచ్చమేయడం కాదు..తెలుగు చిత్రపరిశ్రమకి ఉన్న విలువని కాపాడుకోవాలి కానీ ఉన్న పరిశ్రమ పరువుని సి-గ్రేడ్ భావజాలంతో పోగొట్టడం కాదని కూడా అర్ధం చేసుకోవాలి.

    ఫైట్ మాస్టర్లకి సినిమా అప్పజెప్పేసి దర్శకుడు రిలాక్సైపోయాడా అనేంత రేంజులో ఉన్నాయి
    ఈ రక్తపాతం రాయలసీమ సీన్స్లోనే కాకుండా ఇస్తాన్ బుల్ లో కూడా పెట్టారు. అసలంత మంది రాయలసీమ హంతకులు వేట కొడవళ్ళు పట్టుకుని ఆ దేశం వెళ్లడమేంటో, టర్కీ రోడ్ల మీద పరుగెత్తుకుంటూ చేతులు, తలలు నరుక్కోవడమేంటో అర్ధం కాదు. అసలా ఆయుధాలు వీళ్లు ఫ్లైటెక్కేటప్పుడు చెకిన్ లో వేసారా, లేక క్యాబిన్ బ్యాగేజులో తెచ్చుకున్నారా లాంటి డౌట్లు బేసిక్ కామన్ సెన్స్ ఉన్న ప్రేక్షకులకి కలుగుతాయి. బహుశా ఆ సెన్స్ బోలయ్య సినిమాలు చూసేవాళ్లకి ఉండదని, ఉన్నా పనిచెయ్యదని మలినేనికి బలమైన నమ్మకమేమో. 

    ఊడిగం బ్యాచ్ కీ కూడా ఏవరేజ్ అనిపించే సినిమా ఇది. కానీ సత్యం చెప్పడానికి మనస్కరించక అద్భుతమని చెప్పుకోవచ్చు. రక్తపాతం, తలలు నరుక్కోవడం, గట్టిగా అరుచుకోవడం నచ్చి బోలయ్య మీద ఊడిగం బ్యాచ్ కీ ఉంటే ఈ సినిమా చూడొచ్చు. లేకపోతే ఒకసారి ఆలోచించుకోవచ్చు. 

    సీన్లు కొత్తగా అనిపించకపోయినా.. బాగా లెంగ్తీగా.. ఓవర్ డ్రామా-సెంటిమెంటుతో సాగే ఫ్లాష్ బ్యాక్ ‘వీర లవడ రెడ్డి’ గ్రాఫ్ ను బాగా తగ్గించేస్తుంది. . ఫ్లాష్ బ్యాక్ ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ముగిశాక రొటీన్ క్లైమాక్సుతో ‘వీర లవడ రెడ్డి’కి శుభం కార్డు పడుతుంది. మొత్తంగా చూస్తే వీరలవడరెడ్డిగా బోలయ్య పెర్ఫామెన్స్.. కొన్ని ఎలివేషన్లు మినహాయిస్తే సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలేం లేవు. విపరీతమైన హింస వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాతో కనెక్ట్ కావడం కూడా కష్టమే. ఫ్యాన్స్.. మాస్ కు ‘వీరలవడరెడ్డి’ కొంచెం కిక్కు ఇవ్వొచ్చు.

    కొన్నిచోట్ల మరీ లౌడ్ గా అనిపించి చెవుల తుప్పు వదలగొట్టేస్తుంది. .. కథాకథనాల మీద పెద్దగా దృష్టిపెట్టినట్లు కనిపించదు.ఙ

  31. Reply
    Praveen Kumar Reddy D January 12, 2023 at 5:23 pm

    Just I saw movie, It’s Balayya movie that’s it ❤ Balayya only did this type of characters

  32. చాలా చక్కగా విశ్లేషిన్చారు.ఓపికగా..నిజాయితీగా, ఉదాహరణ లతో..ఇలాగే ఉండండి. God Bless you.

  33. Great review…chala chakkaga explain chesaru great

Leave a Reply to Praveen Kumar Reddy D Cancel reply

Reviews We Trust
Logo
Register New Account
Reset Password