Minister Niranjan Reddy Conducted Review on New Business Proposals of Mark Fed|మార్క్ ఫెడ్ పై సమీక్ష 2022

March 6, 2023



మార్క్ ఫెడ్ సంస్థను.. మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మార్క్ ఫెడ్ నూతన వ్యాపార ప్రతిపాదనలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా జీవసేంద్రీయ ఎరువులు, ద్రవరూప ఎరువుల సరఫరా అవకాశాలపై… విస్తృతంగా చర్చించారు. మార్కెట్ డిమాండ్ మేరకు పత్తి, కందులు, మొక్కజొన్న, మిరప, పసుపు పంటల సేకరణకు అవకాశాలను పరిశీలించాలని….అధికారులను మంత్రి ఆదేశించారు. కందులను పప్పుగా మార్చి మార్కెటింగ్ చేసే విషయంపై దృష్టిపెట్టాలని సూచించారు. ఆదిలాబాద్ లో మార్క్ ఫెడ్ సొంత ప్రెస్సింగ్ యూనిట్ లో… పత్తి సేకరణ, పత్తి బేళ్ల మార్పిడికి అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. వేరుశెనగ ప్రాసెసింగ్ ప్లాంట్లు, వేరుశెనగ ఉత్పత్తులను సిద్ధం చేయడానికి, అధ్యయనం కోసం….గుజరాత్ రాష్ట్రాన్ని సందర్శించాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు

—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

Click to rate this post!
[Total: 0 Average: 0]
We will be happy to hear your thoughts

Leave a reply

Reviews We Trust
Logo
Register New Account
Reset Password